Firefox for Android Beta (te)

Title — 25 characters

Android Beta కోసం Firefox

What’s new — 173 characters

* Improved user experience on HTTP Live Streaming (HLS) media playback
* Our super fast CSS engine, Quantum CSS (aka Stylo), has now also been enabled in Firefox for Android

Short Description — 64 characters

Firefox Beta బ్రౌజర్ ఉచితంగా పొందండి మరియు మీ ఆభిప్రాయం తెలపండి!

Description — 1098 characters

ప్రైమ్ టైమ్ కోసం దాదాపుగా సరికొత్త ఫీచర్లను మెరుగుపరచడానికి సహాయం చేయండి. Firefox Betaతో, మీరు మా తదుపరి సంస్కరణకు ముందుగానే తాజా పనితీరు, అనుకూలీకరణ మరియు భద్రతా విస్తరింపులను పరీక్షిస్తారు.
Have an impact by helping to put the finishing touches on features and functionality.
**We need your help testing Intel x86 Atom based devices! If you have an Intel x86 Atom based device, download Firefox Beta and tell us what you think.**

ఒక దోషాన్ని కనుగొన్నారా? దాన్ని నివేదించండిhttp://mzl.la/android_bugs.

Firefox అభ్యర్థనల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? http://mzl.la/Permissions
మద్దతు ఉన్న పరికరాల జాబితా మరియు తాజా కనీస సిస్టమ్ అవసరాలు చూడండి https://www.mozilla.org/en-US/firefox/mobile/platforms/.

ABOUT MOZILLA

Mozilla ప్రజల చేతులలో వెబ్ యొక్క అధికారాన్ని ఉంచడానికి ఒక అసంపూర్ణ లాభాపేక్షలేని సంస్థ.
మేము మీ తరపున నూతనంగా పనిచేసే వినియోగదారులు, సహాయకులు మరియు డెవలపర్ల ప్రపంచ కమ్యూనిటీ.
మీరు Firefoxను ఉపయోగించినప్పుడు, మీరు ఆ సమాజంలో ఒక భాగమయ్యారు, వెబ్ కోసం మాకు ప్రకాశవంతమైన భవిష్యత్తును నిర్మించడంలో మాకు సహాపడుతున్నారు.
ఇంక ఎక్కువ నెర్చుకోండి https://www.mozilla.org.